Govt Jobs All over India


Govt Jobs All over India





దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ

 * పోస్టులు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
* ఖాళీలు: 39
* అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ/ పీహెచ్‌డీతోపాటు అనుభవం.
* వయసు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 45 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
* ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ప్రజెంటేషన్‌/ ఇంటర్వ్యూ ద్వారా.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
* చివరితేది: 21.05.2018
* వెబ్‌సైట్‌: http://recruitment.dtu.ac.in/faculty-prof/

ప్రవేశాలు
ఏపీడీఈఈసెట్‌-2018

 ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
* కోర్సు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ)
* కాలవ్యవధి: 2 సంవత్సరాలు (2018-2020)
* అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.
* ఎంపిక: డీఈఈసెట్‌ ద్వారా.
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 28.03.2018
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 12.04.2018
* వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు: మార్చి 28 నుంచి
* వెబ్‌సైట్‌: http://cse.ap.gov.in/ & https://apdeecet.apcfss.in/

ఆర్‌జీఎన్‌ఐవైడీ, శ్రీపెరంబదూరు

* సంస్థ: రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌జీఎన్‌ఐవైడీ), శ్రీపెరంబదూరు, తమిళనాడు.
* కోర్సులు: యూజీ (మూడేళ్లు), పీజీ (రెండేళ్లు), పీజీ డిప్లొమా (ఏడాది)
* విభాగాలు: కౌన్సెలింగ్‌ సైకాలజీ, జెండర్‌ స్టడీస్‌, యూత్‌ డెవలప్‌మెంట్‌, సోషల్‌ వర్క్‌ తదితరాలు.
* అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణత.
* ఎంపిక: ప్రవేశపరీక్ష, అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 25.04.2018
* వెబ్‌సైట్‌: http://www.rgniyd.gov.in/

ఫెలోషిప్స్‌
ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌, గాంధీనగర్‌

* ఫెలోషిప్‌: జేఆర్‌ఎఫ్‌-2018 ఫర్‌ పీహెచ్‌డీ
* స్టైపెండ్‌: మొదటి రెండేళ్లు జేఆర్‌ఎఫ్‌ కింద నెలకు రూ.25,000, తర్వాతి ఏడాది నుంచి ఎస్‌ఆర్‌ఎఫ్‌ కింద నెలకు రూ.28,000, ఇతర అలవెన్సులు.
* అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ జెస్ట్‌/ గేట్‌/ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ - జేఆర్‌ఎఫ్‌-నెట్‌.
* వయసు: 26 ఏళ్లకు మించకూడదు.
* ఎంపిక: రెండు దశల ఇంటర్వ్యూ ఆధారంగా.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 15.04.2018
* వెబ్‌సైట్‌: http://www.ipr.res.in/

Comments